10 వ తరగతి పరీక్షలు వాయిదా కై హైకోర్టు లో పిటీషన్
హైకోర్ట్ లో పిటీషన్.. వెంటనే స్పందిస్తాం అని చెప్పిన ప్రభుత్వం.. ఊపిరి పీల్చుకున్న ప్రజలు. ఒక పక్క కరోనా మహమ్మారి విరుచుకు పడుతుంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మార్చ్ 31 వరకు లాక్ డౌన్ ప్రకటించారు. అయితే, ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి చేసిన ఒక ప్రకటనతో …